- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జూ పార్కులో రెండు జంతువులు మృతి

X
దిశ, చార్మినార్: నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉన్న 83 సంవత్సరాల రాణి అనే ఆడ ఆసియా ఏనుగు, అయ్యప్ప(21) అనే చిరుత పులి మృతిచెందింది. వయసు పై బడడంతోనే ఈ రెండు జంతువులు మృతి చెందినట్లు జూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం వృద్ధాప్యం పైబడడం కారణంగానే ఏనుగులోని అవయవాలు దెబ్బతిని మృతి చెందిందని జూ అధికారులు ధృవీకరించారు.
Next Story