బస్పుపై తెగిపడిన వైర్లు… 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు

by Sumithra |   ( Updated:2021-02-16 23:19:36.0  )
బస్పుపై తెగిపడిన వైర్లు… 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మునిపల్లి వద్ద ఆర్టీసీ బస్సుపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ప్రమాద సమయంలో డ్రైవర్ సహా 170 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో డ్రైవర్ సహా 170 మంది విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి స్థానికులు తరలించారు. బస్సును రివర్స్ తీసే క్రమంలో విద్యుత్ స్తంబానికి తగిలి వైర్లు మీద పడటంతో ఘటన జరిగినట్టు సమాచారం.

Advertisement

Next Story