- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ పార్టీలను కూకటి వేళ్లతో పెకిలించాలి

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలను కూకటి వేళ్లతో పెకిలించాలనీ, ఆ దిశలో పనిచేయాలని పార్టీ శ్రేణులకు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ సూచించారు. ఈ మేరకు 2023 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. ప్రధాని మోడీని చిన్న హిట్లర్ అంటూ వ్యాఖ్యానించిన సీపీఎం పార్టీపై ఆయన మండి పడ్డారు. వారిని ప్రజలు క్షమించరని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అన్నారు. 2018 నుంచే రాష్ట్రం అభివృద్దిలో పరుగులు పెడుతోందనీ, కానీ విపక్షాల దుష్ర్పచారాల వల్ల అది అంతగా ప్రచారంలోకి రాలేక పోయిందనీ ఆయన అన్నారు. అందుకే రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పారు.
Next Story