- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైమ్‌లో ‘ఏక్ మినీ కథ’..
by Shyam |
X
దిశ, సినిమా : కరోనా కారణంగా వాయిదా పడిన ‘ఏక్ మినీ కథ’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా మే 27న ప్రైమ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమాకు మేర్లపాక గాంధీ కథ అందించగా.. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ విభిన్నకథతో తెరకెక్కిన సినిమా ఆడియన్స్‌ను తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. ఇంట్లోనే సేఫ్‌గా మూవీ చూడాలని కోరారు. కాగా కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి ప్రధానపాత్రల్లో నటించారు.
Advertisement
Next Story