- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలా చేస్తే కరోనా రాదంట!
by sudharani |
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కరోనాతో ప్రజలు అల్లాడిపోతున్నారు. యావత్ ప్రపంచాన్నే కరోనా గజగజ వణికిస్తోంది. రాష్ట్రంలో కూడా రోజురోజుకు కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించొచ్చని తెలుపుతున్నారు. మనలో రోగనిరోధక శక్తిని పెంచుకుంటే కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవొచ్చని సూచిస్తున్నారు. ఇందుకోసం శరీరంలో ఇమ్యునిటీ పవర్ ను పెంచుకునేందుకు సీ విటమిన్, ఐరన్ వంటివి అధికంగా ఉండే గుడ్లు, నిమ్మరసం అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కోడిగుడ్లలో విటమిన్ ఏ, డీ ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయని, నిమ్మకాయలో సీ విటమిన్ ఉంటుందని.. అందువల్ల వీటిని తీసుకుంటే ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందని వారు చెబుతున్నారు.
Advertisement
Next Story