- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి: ఈటల
by Shyam |

X
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: పద్మశాలీలు అన్నిరంగాల్లో ముందంజలో ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మాత్యులు ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం, హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన 2021 సంవత్సరం క్యాలెండర్‌ను మంగళవారం ఆయన సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా వివాహ సంబంధాలు కుదుర్చడం గొప్ప విషయమని అన్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం, వారి చదువుల కోసం ఆర్థిక సహాయం చేయడాన్ని అభినందించారు.
Next Story