- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS PGECET - 2023 నోటిఫికేషన్ విడుదల
దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) -2023 నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) నిర్వహించనుంది.
వివరాలు:
తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్) - 2023
కోర్సులు: ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్.
అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో జరుగుతుంది.
దరఖాస్తు: మార్చి 3 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షలు: మే 29 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు. (మొత్తం సబ్జెక్టులు 19)
వెబ్‌సైట్: https://pgecet.tsche.ac.in