- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ ఎన్ఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రాం
by Harish |

X
దిశ, ఎడ్యుకేషన్: తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్..జూన్ 2023 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ, ఎంఎస్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్లు : 57
ప్రోగ్రాం వివరాలు:
పీహెచ్‌డీ ఫుల్ టైం - స్టైపెండరీ కేటగిరీ
పీహెచ్‌డీ - ప్రాజెక్ట్ కేటగిరీ
కేటగిరీ (పార్ట్ టైం)
ఎంఎస్ (బై రిసెర్చ్)
అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 1000 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 500).
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మే 29, 2023
వెబ్‌సైట్: https://nitandhra.ac.in
Next Story