- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CCMBలో పీహెచ్‌డీ ప్రోగ్రాం
by Harish |
X
దిశ, ఎడ్యుకేషన్: హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ.. 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు: పీహెచ్‌డీ ప్రోగ్రాం 2023
రిసెర్చ్ విభాగాలు: సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, జెనోమిక్స్, డెవలప్‌మెంటల్ బయాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, కన్జర్వేషన్ బయాలజీ, ఎకాలజీ, ప్రోటీన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, బయాలజీ ఆఫ్ మాక్రోమోలిక్యుల్స్, బయాలజీ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎపిజెనెటిక్స్, క్రోమాటిన్ బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్/ఫార్మసీ/మెడిసిన్), మాస్టర్స్ డిగ్రీ (సైన్స్ బ్రాంచ్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా..
చివరి తేదీ: మార్చి 20, 2023.
వెబ్‌సైట్: https://www.ccmb.res.in
Advertisement
Next Story