పలు కోర్సులకు నిమ్స్ నోటిఫికేషన్ రిలీజ్

by Javid Pasha |
పలు కోర్సులకు నిమ్స్ నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) పలు కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీలో 50 సీట్లు, బీఎస్సీ నర్సింగ్ లో 100 సీట్లు, ఇతర బీఎస్సీ మెడికల్ కోర్సుల్లో 100 సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర వివరాల కోసం www.nims.edu.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

Advertisement
Next Story

Most Viewed