- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
by Harish |
X
దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023 - 24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన విద్యార్థులు మే 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌సీఈ, ఎంఈసీ, ఒకేషనల్.
అర్హత: 2022 -23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
చివరి తేదీ: మే 31, 2023
మెరిట్ జాబితా: జూన్ 5, 2023.
కౌన్సిలింగ్ నిర్వహణ : జూన్ 8, 2023.
వెబ్‌సైట్: https://twreiscet.apcfss.in
Advertisement
Next Story