- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలు.. దరఖాస్తులు ఎప్పుడంటే ?
దిశ, ఎడ్యుకేషన్: ఏపీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ.. 2023 - 24 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి (ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పరీక్ష వివరాలు:
ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష - 2023
అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి.
వయసు: ఓసీ, బీసీ విద్యార్థులు సెప్టెంబర్ 1, 2011 నుంచి ఆగస్టు 31, 2013 మధ్య జన్మించి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సెప్టెంబర్ 1, 2009 నుంచి ఆగస్టు 31, 2013 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష ఫీజు: ఓసీ, బీసీలకు రూ. 150, ఎస్సీ, ఎస్టీలకు రూ. 75 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మే 9, 2023.
చివరి తేదీ: మే 25, 2023.
పరీక్ష తేదీ: జూన్ 11, 2023.
వెబ్‌సైట్: https://apms.ap.gov.in
ఇవి కూడా చదవండి: