- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
21న ఎడ్‌సెట్ ఫలితాలు
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 21న ఎడ్‌సెట్ ఫలితాలను ప్రకటించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కన్వీనర్ మృణాళిని తెలిపారు. ఈనెల 8న అభ్యర్థుల జవాబు పత్రాలు, మాస్టర్ కీని అధికారిక వెబ్ సైట్‌లో ఉంచనున్నట్టు, అభ్యంతరాలను 11వరకు స్వీకరించనున్నట్టు కన్వీనర్ తెలిపారు. బీఈడీ రెండేండ్ల కోర్సు కోసం అక్టోబర్ 1,3 తేదీల్లో నిర్వహించిన ఎడ్‌సెట్ పరీక్షకు 30,599 మంది హాజరయ్యారు.
Next Story