- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈసీఐఎల్‌లో 650 ఉద్యోగాలు

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టులను భర్తీ చేయనుంది.
ఖాళీల వివరాలు
టెక్నికల్ ఆఫీసర్ – 650
అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్టుమెంటేషన్ ఇంజినీరింగ్ / మెకానికల్ ఇంజినీరింగ్ / కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనీసం 60శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం అవసరం.
వయోపరిమితి: 2021 జనవరి 31 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు, ఓబీసీలకు మినహాయింపులు వర్తిస్తాయి.
ఎంపిక: అకడమిక్ మెరిట్, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2021
వెబ్ సైట్: http://www.ecil.co.in/