- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
10 కంటే తక్కువ మెజారిటీ ఉంటేనే రీకౌంటింగ్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రేపు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఓట్ల లెక్కింపు జరిగేలా ఈసీ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అదరపు మార్గదర్శకాలు జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది.
వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ ప్రక్రియ పుటేజ్‌ను ఎన్నికల రికార్డుగా భద్రపరచాలని సూచించింది. రాత్రి 8 కల్లా కౌంటింగ్ ప్రక్రియ ముగించేలా చూడాలని, 10 కంటే తక్కువ మెజారిటీ ఉన్నప్పుడే రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వాలని సూచించింది.
Next Story