- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంకా హుజురాబాద్‌లోనే ఈటల.. ఆ రౌండ్ ముగిసే సరికి SRR కాలేజీకి రాక..

X
దిశ, కరీంనగర్ సిటీ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో బీజేపీ దూసుకుపోతున్నది. ఈటల రౌండ్.. రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు 15 రౌండ్లు పూర్తికా టీఆర్ఎస్ అభ్యర్థిపై దాదాపు 12వేల లీడ్‌తో ఈటల కొనసాగుతున్నారు.
అయితే 18వ రౌండ్ ముగిసే సరికి ఈటల రాజేందర్.. ఓట్ల కౌంటింగ్ జరుగుతున్న SRR కాలేజ్ కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకోనున్నారు. ప్రస్తుతం ఆయన హుజురాబాద్‌లోనే ఉండి కౌంటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. కాగా 18వ రౌండ్ వరకు దాదాపు బీజేపీ విజయం ఖరారు కానున్న నేపథ్యంలో ఆయన కాలేజీకి వద్దకు చేరుకోనున్నారు. దీంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు రెడీ అవుతున్నారు.
Next Story