ఎంసెట్​ సర్వర్​ తాత్కాలికంగా నిలిపివేత

by  |
ఎంసెట్​ సర్వర్​ తాత్కాలికంగా నిలిపివేత
X

దిశ, న్యూస్​బ్యూరో:సాంకేతికమైన కారణాల దృష్ట్యా టీఎస్​ ఎంసెట్ వెబ్​సైట్​ సేవలను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్టు ఎంసెట్​ కన్వీనర్​ ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7 నుంచి 9 వరకూ అధికారిక వెబ్​సైట్​ eamcet.tsche.ac.in అందుబాటులో ఉండదని తెలిపారు. వార్షిక మెయింటెనెన్స్​ కోసం సర్వర్​ సేవలు మూడు నిలిచిపోతున్నాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని కోరారు.


Next Story