- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈనెల 16లోగా నమోదు చేయాలి
by Shyam |
X
దిశ, మెదక్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పంచాయతీ వివరాలను ఈనెల 16లోగా పూర్తి చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని మెదక్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ఈ–పంచాయతీ వివరాలు, ధరణి పోర్టల్ వివరాలను ఈనెల 16లోగా పూర్తి చేయాల్సిందేనని సూచించారు. అలాగే గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఈనెలాఖరు (అక్టోబర్ 31)లోగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం, నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement
Next Story