అలరిస్తోన్న దుర్గమాత, దాండియా చిత్రాలు

by Shyam |   ( Updated:2021-10-08 07:35:43.0  )
అలరిస్తోన్న దుర్గమాత, దాండియా చిత్రాలు
X

దిశ, అల్వాల్​; బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అల్వాల్​కు చెందిన సూక్ష్మ కళాకారుడు పూన ప్రదీప్​ కుమార్​ శుక్రవారం రావి ఆకుపై దుర్గమాత, దాండియా ఆడుతున్న నృత్య చిత్రాలను వేశాడు. సందర్భానికి అనుగుణంగా ఆకులపై చిత్రాలు వేసి, కళల పై ఉన్న తన మమకారాన్నిచాటుకుంటున్నాడు.

Advertisement

Next Story