- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజధానికి సమీపంలో ఉండడంతోనే కరోనా
by Shyam |

X
దిశ, మెదక్: రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలో ఉండడం కారణంగానే సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని.. కలెక్టర్ హనుమంత రావు అన్నారు. నిత్యం వేల సంఖ్యలో జనం సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారని, పెద్ద సంఖ్యలో రెడ్‌జోన్ ప్రాంతాలకు వెళ్లి రావడం మూలంగా జిల్లాలో కేసులు పెరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఇంట్లో పిల్లలు, వృద్ధుల జీవితాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని సూచించారు.
Next Story