- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రెడ్ అలర్ట్ ప్రకటించిన శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ అధికారులు..

X
దిశ,నిర్మల్ కల్చరల్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన ఎడతెరిపిలేని భారీవర్షాల కారణంగా ప్రాజెక్ట్ లోకి ఇన్ ఫ్లో భారీగా పెరిగిన నేపథ్యంలో సంబంధిత అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రిజర్వాయర్ 1091అడుగులతో 90.313టీఎంసీల వరదనీటితో నిండిఉన్నట్లు తెలిపారు.. వరదగేట్ల ద్వారా 2,75,000క్యూసెక్కుల నీటిని వదిలినట్లు పేర్కొన్నారు. పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Tags
- full rains
- Inflow
Next Story