- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మానవత్వం చాటుకున్న డీఎస్పీ.. ఏం చేశారంటే.?
by Shyam |

X
దిశ, అచ్చంపేట : జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో హాజీపూర్ వద్ద కాంగ్రెస్, మిగతా అఖిల పక్షాల ఆధ్వర్యంలో నల్లమల సడక్ బంద్ కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో పోలీసు బందోబస్తుకు వచ్చిన బల్మూరు మండలం హోంగార్డ్ నరేష్ సృహ తప్పి పడిపోయాడు. విషయం తెలుసుకున్న అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు నరేష్‌కు మానవతా దృక్పథంతో పేపర్ పట్టుకొని గాలిని విసిరారు.
Next Story