డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు..

by Sumithra |
డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు..
X

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌,బంజారాహిల్స్‌లో శుక్రవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 103మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఐదుగురు యువతులు కూడా ఉన్నట్టు సమాచారం. తనిఖీల్లో 43కార్లు,60 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed