- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లక్షన్నర విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ట్రాన్స్ పోర్ట్ కంపెనీపై పోలీసులు దాడి చేసి లక్షన్నర విలువైన గుట్కా ప్యాకెట్లను బుధవారం స్వాధీనం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ట్రాన్స్ పోర్ట్ వాహనంలో ఆదిలాబాద్‌కు తరలించి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని రాయల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీపై పోలీసులు దాడి చేశారు. గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకుని, రమేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు.
Next Story