- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈనెల 20 నుంచి దోస్త్ దరఖాస్తులు!
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: దోస్త్ కమిటీ కన్వీనర్ లింబాద్రి ఓ ప్రకటన చేసినట్లు సమాచారం. దోస్త్ షెడ్యూల్ ను త్వరలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించినట్లు తెలిసింది. డిగ్రీ కాలేజీల్లోని వివధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈనెల 20 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, దరఖాస్తు స్వీకరణకు సెప్టెంబర్ వరకు గడువు విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Next Story