- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్
by Shyam |
X
దిశ, డోర్నకల్:
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరిపెడ మండలంలోని ఎల్లంపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story