- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీడీఎఫ్ నిధులు విరాళం
by Sridhar Babu |

X
దిశ, కరీంనగర్
కరోనా నివారణ కోసం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన రూ 3కోట్ల నిధులను పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లకు ఇస్తున్నట్టు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. పెద్దపల్లి, భూపాలపల్లి కలెక్టర్లకు చెరో కోటి 50 లక్షల చొప్పున కెటాయిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖను పంపించారు. ఈ నిధులతో తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కరోనా కిట్ల పంపిణీ చేయాలని కోరారు. విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వ ఉద్యోగులు, పారా మెడికల్ సిబ్బందికి, పోలీస్‌లకు కూడా కిట్స్ అందించాలని ఆ లేఖలో కోరారు. తన ఒక నెల జీతం కూడా సీఎంఆర్ఎఫ్ నిధిలో జమ చేసుకోవాలని సీఎంకు లేఖ రాశారు.
Tags: cdf funds,donation,cmrf,mla sridhar babu
Next Story