- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చంద్రబాబు రూ. 10లక్షల విరాళం

X
కరోనా వైరస్ నివారణకు టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ10లక్షలు విరాళాన్ని ప్రకటించాడు. ఈ ఆపత్కాలంలో అందరూ భాగస్వాములై కరోనాను నివారిద్దామని పిలుపునిచ్చాడు. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి సహాయనిధికి నెలజీతం విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం వినియోగించాలి కోరారు.
tags;TDP nara chandrababu naidu, donation to cmrf, mla, mlc salaries donation
Next Story