- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ కోసం మేమున్నాం.. మా కోసం బయటకు రాకండి
by sudharani |
మీకోసం మేము హాస్పిటల్‌లో డ్యూటీ చేస్తున్నాం.. దయచేసి మీరు మా కోసం బయటకు రాకుండా ఉండండి అని ఓ వైద్యుడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఓ వైద్యుడు సోషల్ మీడియా వేదిక దేశ ప్రజలందరికి సూచన చేశాడు. వివరాల్లోకి వెళితే..ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మీకోసం మేము వర్క్ చేస్తున్నాం..మాకోసం మీరు ఇంట్లోనే ఉండండి అనే అర్థం వచ్చేలా ఇంగ్లీషులో రాసి, పేపర్ పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అవడంతో ప్రధాని మోడీ స్పందించారు. ఓ వైపు డ్యూటీ చేస్తూనే కరోనా పట్ల ప్రజలను చైతన్య పరుస్తున్నడాక్టర్‌ను మెచ్చుకోవడానికి మాటలు సరిపోవట్లేదని ట్వీట్ చేశారు.
tags ; delhi, doctor, paper post, appreciation of modi, don’t go outside
Advertisement
Next Story