పోతిరెడ్డిపాడును ఆపే దమ్ముందా: డీకే అరుణ

by Anukaran |   ( Updated:2020-07-25 07:55:59.0  )
పోతిరెడ్డిపాడును ఆపే దమ్ముందా: డీకే అరుణ
X

దిశ, వెబ్ డెస్క్: పోతిరెడ్డిపాడు విషయంపై డీకే అరుణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం శరవేగంగా పోతిరెడ్డిపాడును చేపడుతుంటే మీరు అడ్డుకోగలరా అంటూ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని చెప్పి ఇప్పుడేందుకు మౌనంగా ఉన్నారని దీనికి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే ఎస్‌ఎల్‌బీసీ, ఏఎంఆర్‌పీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల భవిష్యత్తు ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Advertisement

Next Story