- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోజా… మేకప్ వేసుకోవడం కాదు: దివ్యవాణి
by Shyam |
X
రాజకీయ నాయకురాలిగా మారిని సినీ నటి దివ్యవాణి.. ఏపీఐఐసీసీ ఛైర్‌పర్సన్ రోజాపై ధ్వజమెత్తింది. చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదని దివ్యవాణి తెలిపారు. భజన కార్యక్రమాలు మానేసి ప్రజా సమస్యలు సీఎం ముందుంచాలని రోజాకు ఆమె హితవు పలికారు. పరిపాలన అంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్త్ స్కిట్లు చేయడం కాదని ఆమె ఎద్దేవా చేశారు. సినీ పరిశ్రమ తలదించుకునేలా రోజా వ్యవహరిస్తోందంటూ దివ్యవాణి విరుచుకుపడ్డారు. సొంత నియోజకవర్గ ప్రజలే రోజాను అసహ్యించుకుంటున్నారని దివ్యవాణి విమర్శించారు.
Advertisement
Next Story