- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఆ రోజే ఇళ్ల పట్టాల పంపిణీ
by srinivas |
X
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా అమలుకానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇళ్ల పట్టాలను మహిళల పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తోంది. దళారీలకు, లంచాలకు తావులేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టా అందిస్తున్నామని, గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. పేదల నివాసాల కోసం అభివృద్ధి చేసిన ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించామని, జాబితాలో తమ పేర్లు లేని వాళ్లు నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Advertisement
Next Story