వీడియో జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ

by Sridhar Babu |   ( Updated:2020-04-01 05:35:20.0  )
వీడియో జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ
X

దిశ‌, ఖ‌మ్మం: కరోనా మహమ్మారిపై ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పిస్తూ నియంత్ర‌ణ‌కు త‌మ‌వంతుగా కృషి చేస్తున్న ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చెందిన ఎలక్ట్రానిక్ వీడియో జర్నలిస్టులకు నవ భారత్ వలంటీర్లు చేయూత‌నిచ్చారు. న‌వ‌భార‌త్ వ‌లంటీర్ల‌ ఖమ్మం శాఖ వారి ఆధ్వ‌ర్యంలో క్లాత్ అండ్ మర్చంట్ అసోసియేషన్ వారి సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags : Distribution, essentials, video journalists, khammam, corona virus

Next Story