- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
by Sridhar Babu |
X
దిశ, ఖమ్మం: లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న.. వివిధ రంగాల కార్మికులకు ఖమ్మం జిల్లాలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో 3వేల మంది కార్మికులకు ఆదివారం మంత్రి అజయ్‌కుమార్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు. అలాగే, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య విధులను నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి అజయ్‌కుమార్ పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు పాల్గొన్నారు.
tag: MLA Sandra Venkata Veeraiah, puvvada ajay, Distribution, Essentials commodities, workers, khammam
Advertisement
Next Story