- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ
by Shyam |
దిశ, మేడ్చల్: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరకులు అందించారు. కరోనాను నివారించేందుకు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన భవన నిర్మాణ, పరిశ్రమ కార్మికులు సుమారు 5 వేల మందికి.. 10 కిలోల బియ్యం, నూనె, చింతపండు అందించారు. సంస్థ ఛైర్మన్ కొమురయ్య పిలుపు మేరకు స్కూలు అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ సరిత, రాబిన్, తదితర సిబ్బంది ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారు సూచించారు.
Tags: Distribution, Essential Commodities, Migrant Workers, Delhi Public School, nacharam
Advertisement
Next Story