- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నకేశవులుకు ‘కూతురు’
by Shyam |
X
దిశ, మహబూబ్‌నగర్ :
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశా హత్యాచారం కేసు నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుక శుక్రవారం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో రేణుకా మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి ప్రసవం కోసం వచ్చింది.ఈ క్రమంలో ఆడపిల్లకు జన్మనివ్వగా, ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించార. కాగా,రేణుక భర్త చెన్నకేశువులు దిశ హత్యాచారం కేసులో ఏ2గా ఉన్నాడు.అతడి స్వస్థలం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామం.ఈ ఘటన జరిగిన సమయంలో రేణుక గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.
Tags: disha murder case, chennakeshavulu wife delivery, baby, mahabubnagar, encounter
Advertisement
Next Story