- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైదరాబాద్‌కు భారీ వర్షసూచన..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ :
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఇంకా అలానే కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్‌లో మరికొన్ని గంటల్లో భారీ నుంచి ఓ మోస్తరు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది.
మహా నగరంలో సుమారు 4 నుంచి 6గంటల పాటు ఏకధాటిగా వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు.
Next Story