- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డైరెక్టర్‌కు కరోనా.. పవన్ సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఆయన.. వారం రోజులుగా తనతో కాంటాక్ట్‌లో ఉన్న అందరినీ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. రకుల్ ప్రీత్ సింగ్‌తో లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్న ఈ డైరెక్టర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడికల్ మూవీ షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించే ప్లాన్‌లో ఉండగా.. కరోనా పాజిటివ్ రావడంతో మళ్లీ చిత్రీకరణ వాయిదా వేయాల్సి వచ్చింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమాలో పవన్ రాబిన్ హుడ్ పాత్రలో కనిపించనున్నారని టాక్. పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన ప్రీ లుక్ మంచి రెస్పాన్స్ అందుకుంది.
Next Story