- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు..
by srinivas |
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి త్రీ టౌన్ ఎస్‌ఐ హరిబాబుపై వేటు పడింది. ఏలేశ్వరం లాయర్ సుభాష్ చంద్రబోస్ అక్రమ అరెస్టు కేసు చర్యల్లో భాగంగా ఎస్ఐపై వేటు పడింది. కాగా ఎస్ఐను సస్పెండ్ చేస్తూ, ఏలూరు రేంజ్ డీఐజీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వారం రోజుల్లో మొత్తం ఐదుగురు ఎస్ఐలపై వేటు పడింది
Next Story