- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వసూళ్ల వాటాలలో తేడాలు.. అలిపిరిలో దళారుల మధ్య గొడవ
by srinivas |

X
దిశ రాయలసీమ ; దేవాదిదేవుడు తిరుమలేశుని భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్మును వాటాలుగా పంచుకోవడంలో వచ్చిన తేడాలు దళారుల మధ్య దాడులకు దారితీసింది. డబ్బులు పంచుకునే క్రమంలో బ్రోకర్లు దాడులకు దిగారు, కొట్లాడుకున్నారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు చేర్చే విషయంలో దళారుల మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఈ గొడవల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై ఏవిఎస్ఓ శైలేంద్ర బాబు అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story