- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shivudu: శివుడు శ్మశానంలో ఉండటం వెనుక రహస్యమేంటో తెలుసా?
దిశ,వెబ్ డెస్క్ : మహా దేవుడు విభూతి నుదుటిపై రాసుకొని , మెడలో పాముతో , చేతిలో త్రిశూలాన్ని ధరించి శ్మశానంలో ఉండే శివుడిని చూస్తే సామాన్య మానవులే కాదు దేవతలు సైతం భయపడుతుంటారు. ఆయన రౌద్ర రూపం భీతి కలిగేంచేలా ఉంటుంది. మిగతా దేవుళ్లతో పోలిస్తే మహా దేవుని రూపం చాలా విచిత్రంగా.. ఏదో రహస్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దేవతలందరూ స్వర్గ లోకంలో ఉంటె శివుడు మాత్రం శ్మశానంలోనే ఉంటాడు. సాక్షాత్తు శివుడే వీటికి సమాధానలిచ్చాడు.
పంచమ వేదంగా ప్రసిద్ధి గాంచిన మహా భారతం 141 అధ్యాయం చెబుతున్న కథనం ఇదే.. శివుని అర్ధాంగి అయినా పార్వతి దేవి శివున్ని అర్చిస్తూ ఉంది అప్పుడు ఆమె భర్తతో అన్ని సుఖ సౌఖ్యాలు ఉండి స్మశానంలో నివసించడానికి కారణమేమిటని ప్రశ్నిస్తుంది? ఇక్కడ అన్ని విసర్జిత వస్తువులే .. కనిపిస్తాయి.. జుట్టు , ఎముకలు, పగిలిన కుండలు పడి ఉంటాయి. గ్రద్దలు , నక్కలు తిరుగుతూ .. ఎటు చూసిన చితులు కాలుతుంటాయి. ఇలాంటి అపవిత్రత స్థానంలో మీరెందుకు ఉంటున్నారని శివుడిని, పార్వతి దేవి అడుగుతుంది.. అప్పుడు శివుని సమాధానం .. దేవి నేను రాత్రి పగలు ఈ పవిత్రమైన చోటు ఎక్కడ ఉన్నదా అని వెతుకుతూ ఉంటా.. ఈ శ్మశానానికి మించిన పవిత్ర మైన ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడా కనిపించలేదు అందుకే ఇక్కడ ఉంటున్నాని, ఇదే నాకు స్వర్గం , ఇదే నాకు ఇష్టం , ఇక్కడ మానవ సంచారం ఉండదు. కాబట్టి ఇదే నాకు పరమ పవిత్రమైనదని చెబుతాడు.
Read more:
పాతాళలోకం నిజంగా ఉందా? దీని గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయంటే?