- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీన రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు
దిశ, ఫీచర్స్: జ్ఞానానికి కారకుడైన బుధుడు మరో వారం రోజుల్లో తన స్థానాన్ని మార్చుకోనున్నాడు.బుధుడు ఏప్రిల్ 09న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు.ఈ రాశికి బృహస్పతి అధిపతి. శుక్రుడు మరియు సూర్యుడు ప్రస్తుతం ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన ఈ రెండు రాశులవారు లాభపడనున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కర్కాటక రాశి
త్రిగ్రాహి యోగం కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు కెరీర్ లో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకున్నా మీ కోరిక నెరవేరుతుంది. మీ వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు పెరుగుతాయి. మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. రాసిన పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తాయి.
మిధున రాశి
మీన రాశిలో ఏర్పడబోతున్న చెందిన త్రిగ్రాహి యోగం ఈ రాశి వారికి శుభంగా ఉంటుంది. మీ జీతం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కలలు నెరవేరుతాయి. మీరు పనిచేస్తున్న ఆఫీసులో జీతం పెరగడంతో ప్రమోషన్ కూడా వస్తుంది. వ్యాపారులకు అకస్మాత్తుగా లాభాలు పెరుగుతాయి. దీంతో మీ ఆర్ధిక బాధలు తొలిగిపోతాయి.