- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Phalguna purnima: ఫాల్గుణ పూర్ణిమ రోజున వీటిని పాటిస్తే డబ్బే డబ్బు!
by Prasanna |
X
దిశ,వెబ్ డెస్క్ : ఫాల్గుణ పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండి దేవుడుకు పూజ చేస్తే చాలా మంచిదట. అలాగే ఫాల్గుణ పూర్ణిమ వ్రతాన్ని చేస్తే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయట.
ఫాల్గుణ పూర్ణిమ తేదీ
ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి మార్చి 06న సాయంత్రం 04:16 గంటలకు మొదలయ్యి మార్చి 07 సాయంత్రం 06:08 గంటలకు ముగుస్తుంది.
ఫాల్గుణ పూర్ణిమ రోజు వీటిని పాటించండి
1. శాస్త్రాల ప్రకారం చూసుకుంటే ఈ రోజున లక్ష్మిదేవి జన్మించింది.కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి , విష్ణుమూర్తికి పూజ చేయాలి.
ఈ రోజున లక్ష్మి దేవిని పూజించడం వలన ఆరోగ్యం మరియు సంపద లభిస్తుంది.
2. ఈ రోజు రాత్రి చంద్రుడికి పూజ చేయండి. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు ఆకాశంలో ఉదయిస్తాడు. కాబట్టి చంద్రుడిని ఆర్ధిక సమస్యలు నుంచి బయట పడతారు.
Advertisement
Next Story