- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kadamba Tree: ఈ వృక్షాన్ని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయట!
by Prasanna |

X
దిశ, వెబ్ డెస్క్ : ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్న కదంబ వృక్షం గురించి మనకి పెద్దగా తెలీదు. ఈ వృక్షానికి , కృష్ణుడుకి చాలా సంబందం ఉంది. ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పటికి ఇది పచ్చగా ఉంటుంది. ఇది మనకి అడవుల్లో తప్ప ఎక్కడా కనిపించదు. ఈ చెట్టు యొక్క పూలు సర్కిల్ షేప్ లో ఉంటాయి. ఎక్కువ కలప బొమ్మల తయారీకి వాడుతూ ఉంటారు. ఉత్తర భారతంలో కృష్ణ వృక్షం అని , దక్షిణ వృక్షం పార్వతి వృక్షం అని అంటారు. ఈ చెట్టుకు పూజలు చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట. అలాగే ఆరోగ్య సమస్యలతో బాధ పడే వారు " ఓం శక్తీ స్వరూపిణియే " అనే మంత్రం జపిస్తూ పూజ చేస్తే మంచిదట. గ్రహ దోషాలు ఉన్న వారు అమ్మ వారు స్వరూపం అయిన కదంబ వృక్షానికి పసుపు, కుంకుమ పూలతో పూజ చేయాలి. ఇలా చేయడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందట.
Next Story