- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెండి ఉంగరం ధరించడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల మీ శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, వెండి బృహస్పతి, చంద్ర గ్రహాలకు సంబంధించినది. ఇది మన శరీరంలోని నీరు, కఫాను సమతుల్యం చేస్తుంది. అలాగే వేండీ మీలో ఉన్న కోపాన్ని తగ్గించి మిమ్మల్ని శాంత పరుస్తుంది. దీనిపై ఈషా భట్నాగర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకల్ట్ సైన్స్ యొక్క టారో రీడర్, మీ చిటికెన వేలుకు వెండి ఉంగరం ధరించడం వల్ల కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను వెల్లడించింది.
చిటికెన వేలికి వెండి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
- మానసిక ప్రశాంతతను, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది.
- అంతర దృష్టి మెరుగు పరిచి, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.
- వెండి ఉంగరం లేదా ఆభరణాలు ధరించడం వల్ల ప్రతికూల శక్తులను దూరం చేయవచ్చు.
- వెండి మనిషిలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా.. దీని వలన జలుబు కీళ్ల నోప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
- వెండి ఉంగరం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, ఇతర రత్నాల శక్తిని పెంచే సామర్థ్యం కలదు. ఉదాహరణకు, రూబీ గ్రహం సూర్యుడితో సంబంధం కలిగి ఉంది. విశ్వాసం, ఆత్మగౌరవం మరియు నాయకత్వానికి సహాయపడుతుందని నమ్ముతారు.
Advertisement
- Tags
- silver ring
- uses
Next Story