- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Budh Gochar: బుధ సంచారం వల్ల ఈ రెండు రాశుల వారికీ ధన రాజయోగం.. దీనిలో మీ రాశి ఉందా?
by Prasanna |
X
దిశ, వెబ్ డెస్క్ : జూన్ 07 న బుధుడు వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇలా ఎనిమిది రోజులు ఉండనున్నాడు. బుధాదిత్య రాజయోగం వల్ల ఈ రెండు రాశుల వారి జాతకాలు మారనున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
వృషభం
ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ రాశికి చెందిన వారికి రాజయోగం ఏర్పడనుంది. ఊహించని ధనాన్ని పొందనున్నారు. అంతేకాకుండా అనుకోకుండా డబ్బు మీ వద్దకు చేరుతుంది. ఈ సమయంలో వీరు ఏ పని మొదలు పెట్టిన విజయం సాధిస్తారు. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి.
కన్య
బుధుడి సంచారం కన్యారాశి వారికి లాభాలను రానున్నాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ జరుగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. దీని వల్ల సంతోషంగా ఉంటారు.
Advertisement
Next Story