- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Yadagirigutta: యాదగిరిగుట్టకు పొటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
by D.Reddy |

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు (Devotees) పొటెత్తారు. వేసవి సెలవులు అందులోనూ ఇవాళ ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రత్యేక పూజలు చేయించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఉచిత దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే, వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ సిబ్బంది చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
Next Story