అన్నవరం ఆలయ సమాచారం

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 7వ తేదీ నుంచి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో యథావిధిగా దర్శనానికి అనుమతి కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటలవరకు స్వామి దర్శనానికి అనుమతి ఉంటుందని, భక్తులకు కొండపైన రూములను ఆదివారం అర్థరాత్రి నుంచి కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement