నేటి నుంచే ప్రారంభం.. కానీ, మీరు రావొద్దు

by srinivas |
నేటి నుంచే ప్రారంభం.. కానీ, మీరు రావొద్దు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో శ్రీవారిని నేటి నుంచి భక్తులు దర్శించుకోనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శించుకునేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తున్నది. అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ సమయంలో అనుమానితులు ఉంటే క్వారంటైన్ కు పంపనున్నారు. అదేవిధంగా భక్తులకు ర్యాన్ డమ్ గా కోవిడ్ టెస్టులు చేయనున్నారు. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దని టీటీడీ సూచించింది.

Advertisement

Next Story