- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘చంద్రబాబును చూసి నేర్చుకో జగన్’
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి దిగజారింది. గతేడాది 74వేలు, అంతకుముందు 65వేల కోట్ల లోటు. సంపద సృష్టిసున్నా 2 లక్షల కోట్ల అప్పు. లక్ష కోట్లపైగా పెండింగ్ బిల్లులు. కేంద్రం నుండి సాధించింది సున్నా. అభ్రివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేసి చూపిన చంద్రబాబునాయుడు పాలన చూసి నేర్చుకోండి జగన్ నేర్చుకోవాలి’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.
Next Story